25, ఫిబ్రవరి 2012, శనివారం

 ఎపి న్యూస్ లైన్ .కాం ప్రారంభం
ఎపి న్యూస్ లైన్ .కాం పేరుతొ సరికొత్త వెబ్ సైట్ ప్రారంభమైంది. తెలుగులో తాజా వార్తలు.. రాజకీయ.. సామాజిక.. జాతీయ.. అంతర్జాతీయ  అంశాలపై విశ్లేషణలు అందించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వెబ్ సైట్ రూపొందింది. జర్నలిజంలో పాతికేళ్ళ అనుభవమున్న సీనియర్ నేతృత్వంలో ప్రారంభమైన ఈ వెబ్ సైట్ మీ అందరి ఆదరాభిమానాలు పొందుతుందని ఆశిస్తున్నాం. ఎపి న్యూస్ లైన్ .కాం చూసి మీ.. అమూల్యమైన సూచనలు..సలహాలు పంపాల్సిందిగా కోరుతున్నాం.  
- మీ
-శివరామకృష్ణ వల్లూరు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి